Hansikaఏక్ నిరంజన్ తో పరిచయమైన కంగనారౌనత్ కి ఓ పాపులర్ బ్రాడ్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆఫర్ వచ్చింది. ఆమె ఓకే అనటంతో ఆమెపై షూట్ అదీ వారు రెడీ చేసుకున్నారు. అయితే చివరి నిముషంలో కంగనా తన బుద్దిని చూపించిందిట. రెట్టింపు పారితోషికం డిమాండ్ చేసింది. దాంతో షాక్ అయన వారు మొదట షాకయి తర్వాత రాజీ బేరానికి వచ్చి ఎంతో కొంత అయినా తగ్గించమన్నారు. అయితే ఆమె తన మార్కెట్ బయిట పెరిగిన దాన్ని బట్టి అడుగుతున్నానని చెప్పి అంతకు తక్కువైతే చేయలేనని బెదిరించింది. దాంతో ఆ మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ వారు రకరకాల ఆల్టర్నేటివ్స్ ని చూసి చివరకు హన్సికను సెలక్ట్ చేసి ఒప్పించారు. అంతేగాక వారు ఈ యాడ్ లో ఇంతకుముందు సోనాలి బింద్రే చేసింది. ఆమెది అమాయిక ఫేసు. కంగనాది చూస్తే ముదరుగా ఉంది. అందుకే అలాంటి అమాయికంగా, క్యూట్ గా ఉండే హన్సికను తీసుకున్నాం అని చెప్తున్నారు. వారికి హన్సిక దేశముదురు అని తెలీయదేమో.

0 comments

Post a Comment

Balakrishna Simha Movie 50 Days Trailer

Watch Yamudu movie Tralier

I News LIVE

Watch Ravi Babu's Prathi Roju Movie Trailer

Watch Alladista Movie Trailer

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....

.