Nagarjuna-Tabuనాగార్జున, టబు మధ్య రిలేషన్ ఉందని చాలా కాలంగా పత్రికలు, ఛానెల్స్ ఊదరకొట్టడం చూస్తున్నదే. అంతేగాక నాగార్జున భార్య అమల ..మా ఆయనకీ, టబు కేవలం ప్రెండ్స్ మాత్రమే అని మరో స్టేట్ మెంట్ ఇవ్వటం కామన్ అయిపోయింది. అయితే ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ట్రయాంగిల్ టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించాలని ఓ నిర్మాత కూతురుకు ఐడియా వచ్చిందిట. వెంటనే ఆమె తన ఆస్ధాన రచయితలను పిలిచి విషయం చెప్పి స్క్రిప్టు రెడీ చేయమని పురమాయించింది. ఈ విషయాలను ముంబయి లోకల్ మ్యాగజైన్ వారు రాసుకొచ్చారు. ఇక కథ ఓ హీరో భార్య తన భర్త తోటి హీరోయిన్ తో రిలేషన్ పెట్టకోవటాన్ని సమర్ధిస్తూ సాగుతుందిట. ఇది కమర్షియల్ గా వర్కవుట్ చేస్తున్నారా లేక అమలతో ఏమన్నా తగువు పడి కావాలని చేస్తున్నారా అనేది అర్ధం కావటం లేదుట. ఇక పబ్లిసిటీ కోసం కొన్ని స్టిల్స్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసే యోచనలో ఉందిట. ఇంతకీ హీరో, హీరోయిన్స్ గా ఎవరిని పెట్టబోతున్నావు అంటే చూస్తారుగా..అని సస్పెన్స్ లో ముంచుతోంది.


0 comments

Post a Comment

Balakrishna Simha Movie 50 Days Trailer

Watch Yamudu movie Tralier

I News LIVE

Watch Ravi Babu's Prathi Roju Movie Trailer

Watch Alladista Movie Trailer

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....

.